15 August, 2026 | 1:38 PM

నిర్మల్ ప్రెస్ క్లబ్ లో జెండా ఆవిష్కరణ

15-08-2026 01:02 PM

నిర్మల్ ,ఆగస్టు 14( విజయ క్రాంతి):నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత్రికేయ సంఘ భవనంలో శనివారం స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఎగురవేస్తారు. అంతకు ముందు మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు