23 June, 2026 | 7:21 PM

Breaking News

మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •  

అక్షయ సమృద్ధి ఆధ్వర్యంలో అన్నదానం

04-11-2025 12:09 AM

మేడ్చల్, నవంబర్ 3 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో అక్షయ సంవృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదానం నిర్వహించారు. కూలీలకు, రోడ్డు మీద తిరిగే అనాధలకు కడుపునిండా అన్నం పెట్టాలని ఉద్దేశంతో చైర్మన్ ముల్లంగిరి శ్రీహరి చారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చారని శ్రీహరి చారి తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.