19 August, 2026 | 8:59 PM

సుల్తానాబాద్ లో వికలాంగులకు అన్నదానం

19-08-2026 08:04 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రం లో  బుదవారం కందుకూరి పద్మ ప్రకాష్ రావు (పెద్దన్న ), దంపతుల పెద్ద కుమారుడు సాయి నిఖిల్ (యుఎస్ఎ) పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందుకూరి ప్రకాశ్ రావు (పెద్దన్న), శ్రీకార బ్యాంకు మెనెజర్ అంతటి సంతోష్ గౌడ్ , నిర్వహకులు దేశెట్టి రమేశ్, వికలాంగుల కేంద్రం ఇంచార్జ్ శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.