21 July, 2026 | 9:21 PM

Breaking News

ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్   •   అఖిల్ హాస్పిటల్ చైర్మన్ ఉమామహేశ్వరరావు కన్నుమూత   •   బాలికల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ   •   తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదే: చంద్రశేఖర్ తివారి   •   ఐటీఐ-ఏటీసీ విద్యార్థులు ప్రైవేట్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి   •   దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం...   •   దుబాయ్‌లో బోనాల ఉత్సవాలు   •   ఎమ్మెల్యే నాయినికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొంగులేటి, పొన్నం   •   వర్షంలోనూ పారిశుధ్య పనుల్లో ఉపసర్పంచ్   •   ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషం   •  

ఆహార భద్రత అధికారుల తనిఖీలు

21-07-2026 06:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): వర్షాకాలం దృశ్యా అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున ఈరోజు నిర్మల్ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు పండ్ల షాపులు, హోటల్లు, స్వీట్ హోమ్ లలో తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని, కల్తీ ఆహార దార్థాలు విక్రయిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత గారు, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు ఫుడ్ సేఫ్టీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు