21 July, 2026 | 9:20 PM

Breaking News

ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్   •   అఖిల్ హాస్పిటల్ చైర్మన్ ఉమామహేశ్వరరావు కన్నుమూత   •   బాలికల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ   •   తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదే: చంద్రశేఖర్ తివారి   •   ఐటీఐ-ఏటీసీ విద్యార్థులు ప్రైవేట్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి   •   దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం...   •   దుబాయ్‌లో బోనాల ఉత్సవాలు   •   ఎమ్మెల్యే నాయినికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొంగులేటి, పొన్నం   •   వర్షంలోనూ పారిశుధ్య పనుల్లో ఉపసర్పంచ్   •   ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషం   •  

విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషం

21-07-2026 06:34 PM

బోథ్,(విజయక్రాంతి): ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు నాటించాల్సి టీఆర్ఎస్ ప్రయోగం చేయడం మాయని మచ్చ అని ప్రభుత్వం వెంటనే విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి పశుల చంటి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని, అంతేగాక కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన బర్తరస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వానికి ప్రజలు తమ గుణపాఠం చెప్తారన్నారు.పరీక్ష వ్యవస్థను బలోపేతం చేయాలని పరీక్షల నిర్వహణలో పారదర్శకతను జవాబుదారితనాన్ని సాంకేతిక భద్రతను పెంచాలని ఆయన కోరారు.తక్షణమే కేంద్ర ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.