calender_icon.png 22 January, 2026 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఎం రెడ్డికి ఫోర్బ్స్ ఐకానిక్ అవార్డు

20-09-2024 12:20:39 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ప్రముఖ హోమియో వైద్యుడు డా.ఏఎం రెడ్డి గత రెండు దశాబ్దాలుగా ఆటిజంతో బాధపడుతున్న వేలాది చిన్నారులకు వైద్య సేవలందిస్తున్నారు. బ్రిటన్ పార్లమెంట్ ఆయన వైద్య సేవలను ప్రత్యేకంగా అభినందించి, 2024 ఫోర్బ్స్ ఐకానిక్ అవార్డుతో సత్కరించింది. డా.ఏఎం రెడ్డి తరఫున అంజాద్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.