అడవుల పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకోవాలి
బోథ్,(విజయక్రాంతి): అడవుల పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకోవాలని అయితేనే బాధ్యతరాల అభిమానం మేలు చేసిన వారం అవుతామని పాట్నాపూర్ గ్రామ సర్పంచ్ పంద్రం సుగుణ న్యాయవాది వందనం సెంటర్లు పేర్కొన్నారు. సోమవారం పాట్నాపూర్ గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులను పరీక్షించుకుంటే రానున్న రోజుల్లో భావి తరాల వారికి పర్యావరణాన్ని పరిరక్షించిన వారమగుతామన్నారు అంతేగాక ప్లాస్టిక్ ని వినియోగించవద్దని కోరారు కార్యక్రమంలో గ్రామస్తులకు అటవీ హక్కుల గురించి అటవీ శాఖ వారు అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ఎఫ్బి ఓ నాగరావు మాట్లాడుతూ సేకరిస్తూనే అటవీ సంపాదపరీక్షించు పోవాలని పిలుపునిచ్చారు అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.






