15 April, 2026 | 6:51 AM

రామగిరి ఎస్ఐని సన్మానించిన కల్వచర్ల మాజీ ఉప సర్పంచ్

23-06-2025 06:24 PM

రామగిరి (విజయక్రాంతి): రామగిరి ఎస్ఐ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ తాడవేన శ్రీనివాస్(SI Tadavena Srinivas)ను మండలంలోని  కల్వచర్ల మాజీ ఉప సర్పంచ్ వేము  కనకయ్య సోమవారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐని కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఎస్ఐని సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజా ప్రతినిధులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట నాయకులు కనవేన సదానందం తదితరులు పాల్గొన్నారు.