calender_icon.png 9 May, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మేయర్ సునీల్‌రావు పూజలు

08-05-2025 01:21:15 AM

కరీంనగర్, మే 7 (విజయక్రాంతి): ఉగ్ర స్రావరాల పై బుధవారం ఉదయం భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారతీయ సైనికుల త్రివిధ దలాల సైనికుల యోగక్షేమం కోసం శ్రీ హరిహర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు,ఇతర నాయకులు పాల్గొన్నారు.