24 June, 2026 | 12:32 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

ఏఎస్పీనీ పరామర్శించడం మాజీ మంత్రి

03-04-2026 06:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి తండ్రి వెంకటరెడ్డి ఇటీవలే మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఉపేందర్ రెడ్డి నివాస భవనానికి వెళ్లి జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. అనంతరం సీనియర్ పాత్రికేయుడు పత్తి శివప్రసాద్ మాతృమూర్తి మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త మురళీధర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి పత్తిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దేవరకోట మాజీ చైర్మన్ ఆమేడ శ్రీధర్ తదితరులు ఉన్నారు