calender_icon.png 4 October, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్లకోల లక్ష్మమ్మ అంతిమయాత్రలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు

04-10-2025 12:33:18 AM

జడ్చర్ల, అక్టోబర్ 3: మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మాతృమూర్తి కీ.శే.చర్లకోల లక్ష్మమ్మ కు అంతిమయాత్ర నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ లో శుక్రవారం జరిగాయి.స్వగృహం నుండి వ్యవసాయ పొలం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ఈ కన్నీటి వీడ్కోలు లోbమాతృమూర్తి కీ.శే.చర్లకోల లక్ష్మమ్మ కుమారులు మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి, శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యుల తో అంతిమయాత్రలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారు,మాజీ ఎమ్మెల్యే లు రాజేందర్ రెడ్డి,ఆల వెంకటేశ్వర్ రెడ్డి , చిట్టెం రామ్మోహన్ రెడ్డి,మర్రి జనార్ధన్ రెడ్డి , ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్ శ్రేణులు,గ్రామస్థులు, పాల్గొన్నారు.