21 May, 2026 | 8:58 PM

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

14-09-2025 08:07 PM

భూత్పూర్: మున్సిపాలిటీ అమిస్తాపూర్ (8వ వార్డుకు) చెందిన సోనా సీడ్స్ లడ్డు కూతురు వివాహం పాల్కొండ అనంత మారుతి గార్డెన్ లో నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని పెళ్లికూతురుకి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.