18 July, 2026 | 8:47 PM

బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

18-07-2026 08:16 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త మహమ్మద్ మాసియొద్దీన్ తండ్రి కాజమోహియోద్దీన్ చనిపోవడంతో విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారి స్వగృహానికి వెళ్లి పార్థిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు నివాళులు అర్పించి ఆయన ఆత్మ శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యంతో ముందుకు సాగాలని ధైర్యం నింపి అంత్యక్రియలో అయ్యేవరకు కుటుంబానికి వెన్నంటే ఉన్నాడు.