22 June, 2026 | 2:27 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

రైస్ మిల్లును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

31-10-2025 01:54 AM

సుల్తానాబాద్,అక్టోబర్ 30(విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండ లం కాట్నపల్లి పరిధిలోని కనకదుర్గ రైస్ మిల్లులో బుధవారం ప్రమాదవశాత్తు బాయిలర్  పేలిన సంఘటన పై గురువారం పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమా దం జరిగిన సంఘటన స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును మిల్లు యజ మాని తిరుపతిరెడ్డి నీ అడిగి తెలుసు కున్నారు.

దాసరి మనోహర్ రెడ్డి  వెంట గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, నాయకులు మోహన్ రెడ్డి , మనోజ్ గౌడ్ , రాజ మల్లయ్య , పాల రా మారావు, గుడుగుల సతీష్, సురశ్యామ్,  అరుణ్, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్, చంద్ర మౌళి, కనకం శంకర్ , ఎండి , రఫీక్  తో పాటు పలువురు ఉన్నారు, అలాగే రైస్ మి ల్లు ల యజమానులు  జైపాల్ రెడ్డి, పురు షోత్తం రావు,  శ్రీనివాస్ రెడ్డి తో పాటు తదితరులుసందర్శించారు.