31-10-2025 01:53:55 AM
 
							రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు
రామగుండం,ఝ అక్టోబర్30(విజయ క్రాంతి) డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తి 3 రోజుల జైలు శిక్ష పడినట్లు రా మగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. సీఐ ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో దొరికిన నలుగురిని, సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ గోదావరిఖని వెంకటేష్ దుర్వ గా రి ముందు హాజరుపరుచగా 3 గురికి రూ. 6 వేలు జరిమానా విధించారని, రాయమ ల్లు అనే వ్యక్తి రెండవసారి పట్టుబడగా 3 రోజుల జైలు శిక్ష విధించడంతో కరీంనగర్ జిల్లా జైలుకు తరలించామని సీఐ తెలిపారు.