4 March, 2026 | 10:41 PM

రచ్చ నవీన్ కుమార్తెను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కిషోర్

04-03-2026 08:44 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి పంక్షన్ హాల్లో బిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు రచ్చ నవీన్ కుమార్తె ఆయుష్వి మొదటి పుట్టినరోజు ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో బుధవారం వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్, రాష్ట్ర నాయకులు గుజ్జ యుగేందర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, మట్టపల్లి శ్రీశైలం యాదవ్, తునికి సాయిల్ గౌడ్,  తదితరులు పాల్గొన్నారు.