నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర
12-05-2026 12:49 AM
తల్లాడ సత్తుపల్లి, మే 11 (విజయక్రాంతి): తల్లాడ మండలం కొడవటిమెట్ట గ్రామానికి చెందిన మంగళగిరి కాంతారావు దాసు - దుర్గ గార్ల కుమారుడు శ్రావణ్ కుమార్ - శ్రీ ఇందుల వివాహం ఇటివల జరగగా వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






