1 June, 2026 | 1:46 AM

ఓణీల పంచకట్టు వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర

01-06-2026 12:09 AM

వేంసూర్, మే 31 (విజయ క్రాంతి): వేంసూర్ మండలం భరణిపాడు గ్రామానికి చెందిన గొల్లపూడి మురళీకృష్ణ - రేణుక కుమార్తె, కుమారుడు పూజిత, పవన్ తేజ ల ఓణీల మరియు పంచకట్టు వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.