12 July, 2026 | 3:39 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

10-09-2025 10:38 PM

నాగారం: నాగారం మండలం మామిడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కనుక యాగయ్య, పనిగిరి ఉప సర్పంచ్ ఎర్ర నరేష్ తండ్రి ఎల్లయ్య, బట్టు నగేష్ ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. కార్యకర్త కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. ఆయన వెంట టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెట్లపెళ్లి ఉప్పలయ్య, రఘునందన్ రెడ్డి, చిల్లర చంద్రమౌళి సతీష్ , లాజర్, నాతి మహేష్, మహేందర్  చిరంజీవి, వెంకన్న అంజయ్య, యాదగిరి , రాములు రాజు  తదితరులు పాల్గొన్నారు.