calender_icon.png 4 August, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీచుపల్లి దేవాలయం దర్శించుకున్న మాజీ ఎంపీ

04-08-2025 12:32:23 AM

ఇటిక్యాల, ఆగస్టు 3:నాగర్ కర్నూల్ మా జీ ఎంపీ పోతుగంటి రాములు ఆదివారం బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఈ ఒ రామన్ గౌడ్, అర్చకులు మారుతి స్వాగతం పనికి దేవాలయంలో అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలుఅందజేశారు.