వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ ఆశ శ్రీకాంత్ రెడ్డి
10-06-2025 12:18 AM
మోతే,జూన్ 09:-సోమవారం మండల పరిధిలోని గోపతండ గ్రామానికి చెందిన మాలోతు ఫుల్ సింగ్ దేవిల కుమార్తె గంగోత్రి-ప్రసాద్ ల వివాహ వేడుకల్లో మాజీ ఎంపీపీ ఆశ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకుడు దార మల్ల వెంకన్న (కండక్టర్), మాజీ సర్పంచ్ యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి గుగులోతు శ్రీరాములు,భూక్య బిక్కు మాలోతురవి,తదితరులు పాల్గొన్నారు.






