ఉప సర్పంచ్ ను పరామర్శించిన మాజీ ఎంపీ
08-07-2026 06:36 PM
బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలోని పిప్పరిద్దరి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బండారు స్వామి అనారోగ్యంతో ఆదిలాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆసుపత్రిలోకి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యునితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారి వెంట మాజీ సర్పంచ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి బొత్ పట్టణ అధ్యక్షుడు అల్లగొండ ప్రశాంత్ తుల హరీష్ లు ఉన్నారు






