14 July, 2026 | 6:30 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్

14-07-2026 05:52 PM

భిక్కనూర్: ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం కొంపల్లిలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాచారెడ్డి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు లోయపల్లి నర్సింగరావు ను భిక్కనూర్ మండలం కాచాపూర్ మాజీ సర్పంచ్ బైండ్ల భూపతి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కొంతసేపు మాట్లాడి ధైర్యం చెబుతూ త్వరగా ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.