17 April, 2026 | 8:30 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

కొండూరు గ్రామం సంఘ బంధం భవన నిర్మాణానికి శంకుస్థాపన

24-02-2026 01:05 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): మండలంలోని కొండూరు గ్రామ సంఘ బంధం భవన నిర్మాణానికి గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం శంకుస్థాపన చేశారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పది లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఏపీఎం తెలిపారు  కార్యక్రమంలో సర్పంచ్ అంబోతూ  సీతారాం నాయక్ ఉప సర్పంచ్ జాల యాదయ్య  ఎంపీడీవో జి సి మున్నయ్య పంచాయతీ కార్యదర్శి శ్రావణ కుమార్ ఏపిఎం వెంకట్ టి ఏ  నరసింహ గ్రామ పెద్దలు పాల్గొన్నారు