15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన.. పేదల కళ్లల్లో వెలుగులు

19-06-2025 12:48 AM

వలిగొండ,జూన్18(విజయక్రాంతి): ఇంది రమ్మ ఇండ్ల శంకుస్థాపనలతో పేదల కళ్ళలో ఆనందం వెలు విరుస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి అన్నారు బుధవారం మండలంలోని వెలువర్తి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుల నిర్మాణానికి భూమి పూజలు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల ను అందిస్తుందని అదేవిధంగా రేషన్ కార్డులను, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 500 కే గ్యాస్ సిలిండర్ 10 లక్షలకి ఆరోగ్య శ్రీ బీమా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించడం పెంపు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వెలువర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉక్కుర్తి స్వామి కాసుల వెంకటేశం కొండూరు సాయి కార్యదర్శి నరేందర్ మల్లేశం సైదులు సంజీవ కావ్య పాండు నాగయ్య వీరయ్య తదితరులు పాల్గొన్నారు.