22 April, 2026 | 1:21 AM

ఎఫ్‌పీఎస్ మండల కమిటీ ఎన్నిక

22-04-2026 12:00 AM

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 21: నల్లగొండ మండల పర్టీ లైజర్ పెస్టిసైడ్స్,సీడ్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక ను ఏకగ్రీవoగా మంగళవారం పట్టణ కమిటీ కార్యాలయంలో ఎన్నుకున్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా జాలపర్తి నాగేశ్వరరావు, అధ్యక్షులు బండా శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు దొడ్డ నాగేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ తేలు రవి, ప్రధాన కార్యదర్శి వాసా మధు, సహాయ కార్యదర్శులు గాజుల చలపతి, ఉడత సైదులు, కోశాధికారి సుంకరి నాగరాజు, అసోసియేషన్ సభ్యులుగా జీ ప్రకాష్, శ్యాంసుందర్ రెడ్డి, మల్లికార్జున్, విగ్నేష్, రాము, యాదగిరిరెడ్డి, సాయికుమార్, పాపిరెడ్డి, సైదిరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సభ్యులు సత్కరించారు