7 July, 2026 | 3:57 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ముప్పు

07-07-2026 03:04 PM

డమాస్కస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (French President Macron)కు తృటిలో ముప్పు తప్పింది. మెక్రాన్ సిరియా పర్యటనలో(Macron's Syria Visit) ఉన్నారు. సిరియా రాజధాని డెమాస్కస్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ బస చేసిన హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. హోటల్ నుంచి మెక్రాన్ బయటకు వెళ్లిన కాసేపటికే వరస పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.