16 April, 2026 | 4:04 PM

రేపు బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు

17-10-2025 04:57 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బిసి బంధువులు రేపు తెలంగాణ రాష్ట్ర బంద్ కు సంపూర్ణ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ బంద్ కు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసి లకు సమూచిత స్థానం కల్పించేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుదన్నారు.