16 April, 2026 | 10:08 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

అమడబాకుల ఊర చెరువు మరమ్మత్తులకు నిధులు మంజూరు

11-06-2025 12:19 AM

కొత్తకోట జూన్ 10 : కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో ఉన్న ఊర చెరు వు నుండి మరొక నూతనంగా పిల్ల కాల్వ తవ్వెందుకు మంగళవారం కాంగ్రెస్ నాయ కులు పనులను ప్రారంభించారు. ఊర చెరు వు ద్వారా కొంత భాగానికి రైతులకు సాగు వెళ్లడం లేదని చెరువు కట్టను తవ్వి తుమ్ నిర్మాణం కొరకు 7లక్షల 50 వేలు నిధులకు మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపా రు.

పనులు త్వరిగతిన పూర్తి చేయాలనీ పనులు కూడా నాణ్యవంతంగా ఉండాలని భావితరాలకు ఉపయోగపడేటట్టు పనులు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను కాం గ్రెస్ నాయకులు ఆదేశించారు. నిధులు మంజూరు చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధు సూదన్ రెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవా దాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్, మం డల అధ్యక్షులు బిచుపల్లి, చర్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి,సత్యశీల రెడ్డి, ఉమామ హేశ్వర్‌రెడ్డి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.