10-05-2025 03:55:25 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సారధి అధ్యక్షురాలు గద్దర్ కూతురు వెన్నెలక్క(Gaddar daughter Vennela Akka) శనివారం నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డిని మర్యాదపూర్వంగా కలుసుకున్నారు. నిర్మల్ పట్టణంలోని మల్లారెడ్డి నివాసభలలో వెన్నెల అక్క వెన్నెల అక్క రావడంతో రావడంతో ఆమెకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంబరి గంగాధర్ కార్యకర్తలు ఉన్నారు.