23 May, 2026 | 12:45 AM

టీఆర్‌ఎస్‌లో చేరిన గజేందర్ యాదవ్

23-05-2026 12:01 AM

నిర్మల్ మే 22 ( విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పదవికి నిర్మల్ కు చెందిన అప్క గజేందర్ యాదవ్ రాజీనామా చేసి , బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ లో చేరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.