17 April, 2026 | 2:39 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పదవి విరమణ వయసుకే కానీ మనసుకు కాదు

22-04-2025 01:31 PM

మండల విద్యాధికారి నీరజ

చేగుంట,(విజయక్రాంతి): కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గంగా రావు పదవి విరమణ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజగారు ముఖ్యఅతిథిగా పాల్గొని పదవి విరమణ అనేది వయస్సుకే కానీ మనస్సుకు కాదని, తన ఉద్యోగ ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన సంతృప్తితో ఉద్యోగ విరమణ చేయడం ఎంతో అదృష్టమన్నారు.

ఈ కార్యక్రమంలో  పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు అమరశేఖర్ రెడ్డి, శ్రీనివాస రావు,మాసాయి పేట్ మండల విద్యాధికారి  లీలావతి,  ప్రధానోపాధ్యాయులు గంగాబాయి, శ్రీ కిషన్, లతాంబర్ రావు, మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు గజగట్ల నాగరాజు, వెంకట్రామ్ రెడ్డి, విట్టల్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు జగన్ లాల్, విజయసేన రెడ్డి, కృష్ణమూర్తి, సంధ్యా రాణి, సునీత, వాణి, తదితరులు పాల్గొన్నారు.