30 April, 2026 | 2:47 AM

టెన్త్ ఫలితాల్లో గీతాంజలి జైత్రయాత్ర

30-04-2026 12:35 AM

ఖమ్మం, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌లోని గీతాంజతి విద్యానికేతన్ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు బుధవారం ప్రకటించిన టెన్త్ ఫలితాల్లో తిరుగులేని ఆధిక్యత సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు.. పీ నవదీప్ 591, ఎం.యశస్విత 591, యు.వేదశ్రీ 588, ఎస్.షాన్విత 585, ఎస్‌కే ఆసిఫ్ 582, పి.సృష్ఠి 575, ఎస్‌డీ ఫజల్ 570, సీహెచ్ వెంకటలక్ష్మి 569, ఆర్.కళ్యాణ్‌రెడ్డి 564, వి.దీక్షిత 560, ఎం.చరణ్ 559, జే. సాత్విక్ 557, ఎస్‌కే ఖాజా 556, జి.మోక్షజ్ఞ 554. సబ్జెక్టుల వారీగా తెలుగు 100, హిందీ 98, ఇంగ్లీషు 100, మ్యాథ్స్ 100, సైన్స్ 99, సోషల్ 100. అత్యధ్బుత ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు, డైరెక్ట ర్లు టి.పద్మ, టి.అరుణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.