14 July, 2026 | 6:41 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

ఈకేవైసీ చేయించండి పీఎం కిసాన్ పొందండి

23-06-2025 01:32 AM

హన్వాడ జూన్ 22 : రైతులందరూ ఈకేవైస్ చేయించి పీఎం కిసాన్ పొందాలని ఏఈఓ గోవింద్ అన్నారు. ఆదివారం హన్వా డ మండలంలోని పెద్దదర్పల్లి గ్రామంలో ఈ కేవైసీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలను లబ్ధి పొందేందుకు అమలు చేస్తున్న నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రఘురాం గౌడ్, తదితరులు ఉన్నారు.