17 April, 2026 | 5:27 PM

టిప్పర్ ఢీకొని బాలిక మృతి

09-06-2025 12:33 AM

మహబూబాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామంలో టిప్పర్ ఢీకొని సైకిల్ పై వెళ్తున్న ఇందుమతి (12) అని బాలిక అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.