15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

దైవభక్తి సన్మార్గం వైపు నడిపిస్తుంది

17-02-2026 12:26 AM

మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి 

మిడ్జిల్, ఫిబ్రవరి 16 : దైవభక్తి సన్మార్గం వైపు నడిపిస్తుందని మాజీమంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు.  మండలం పరిధిలోని వేముల గ్రామంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శివాంజనేయ దేవాలయంలో నిర్వహించిన శ్రీ శివ పార్వతుల కళ్యాణమహోత్సవానికి మాజీ మంత్రివర్యులు డా.సి.లక్ష్మారెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్భంగా శివపార్వతులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా నిర్వహించే బండలాగుడు పోటీలకు ఒక లక్ష రూపాయల ఆర్ధికసాయం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రిని సన్మానం చేశారు.