17 April, 2026 | 3:10 AM

సీఎంను కలిసిన గోల్డ్ మెడలిస్ట్

02-06-2025 11:27 PM

హైదరాబాద్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌(Asian Athletics Championships)లో హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో స్వర్ణపతకం సాధించిన తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ నందిని సోమవారం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం నందినిని అభినందించారు.