10 June, 2026 | 6:08 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •   బొల్లారంలో గ్రామసభ   •   లంబాడితండాలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాo   •   మహిళల రక్షణకు ప్రాధాన్యత   •   అక్రిడిటేషన్ కార్డుల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

23-03-2026 03:54 PM

హైదరాబాద్: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతుంది. గత వారం రోజులుగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు  సోమవారం మరోసారి భారీ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,950 తగ్గి రూ.1,40,020 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,450 తగ్గి రూ.1,28,350 వద్ద స్థిరపడింది. అటు కిలో వెండి ధర రూ.20 వేలు తగ్గి రూ.2,30,000 వద్ద కొనసాగుతుంది.