బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు
13-06-2026 09:27 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణనికి చెందిన గొల్ల ప్రభును మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గా శనివారం రోజు హైదరాబాద్ లోని బిసి భవన్ లో నియమక పత్రం అందచేసిన బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఈ సందర్బంగా ప్రభు ఒక ప్రకటన విడుదల చేస్తూ తనను జిల్లా అధ్యక్షులు ఎన్నిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు ఆర్, కిష్టయ్య అన్న కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, జిల్లా లోని బిసి ల హక్కుల, పరిరక్షణ,సంక్షేమం కోసం,ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు,






