12 June, 2026 | 5:32 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

విస్తృతంగా గూగుల్ సేవలు: సుందర్ పిచాయ్

20-02-2026 01:41 AM

గూగుల్ మున్ముందు భారత్‌లో 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టబోతున్నదని సంస్థ సీఈవో సుందర్‌పిచాయ్ స్పష్టం చేశారు. తమ సంస్థ ‘అమెరికా-- ఇండియా కనెక్ట్’ పే రుతో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు చేపడుతున్నదని వివరించారు. సముద్రగర్భంలో ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల వ్యవస్థ ఏర్పాటు చేసి భారత్‌ను అమెరికా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో అనుసంధానిస్తామని తెలిపారు.