calender_icon.png 23 November, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

23-11-2025 08:42:43 PM

కోరుట్ల (విజయక్రాంతి): కోరుట్ల రిపోర్టర్ ముక్కెర చంద్రశేఖర్ లత దంపతుల కుమారుడు హేమంత్ శ్రీవేద వివాహ వేడుకలు కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలోని ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో జరగగా ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి జిల్లా కిసాన్ కాంగ్రెస్ సెల్ ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి నాయకులు మారుసాయిరెడ్డి నగునూరి గంగాధర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.