శ్రీవారి సేవలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
02-04-2026 12:00 AM
రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనంతోపాటు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు.




