6 May, 2026 | 10:40 AM

అకాల వర్షం తడిసిన ధాన్యం.. రైతులు ఆందోళన

06-05-2026 10:09 AM

జగదేవపూర్, (విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని గ్రామాల్లో  నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దాయినా ధాన్యం. చాట్లపల్లి గ్రామంలో రోడ్డు పై బైటయించి ధర్నా చేసిన రైతులు. ఈ సందర్బంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆరు కాలం పండించిన పంట కొనే దిక్కు లేరు అని రైతుల గోడు ప్రభుత్వం త్వరగా పట్టించుకోని పంట కొనుగులు చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీనివాస్ రెడ్డి,దర్గయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.