రామానగరంలో గ్రామ సభ.. ఎస్ఐఆర్పై అవగాహన
27-08-2026 02:23 PM
సర్పంచ్ ఒంటెద్దు వెంకటమ్మ సాయిలు అధ్యక్షతన
సత్తుపల్లి. ఆగస్టు 27. ( విజయ క్రాంతి): రామానగరం గ్రామపంచాయతీ కార్యాలయం లో ఈరోజు SIR కు సంబంధించి కొత్త ఓటర్ లిస్ట్ ఇవ్వటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంఈఓ సర్పంచ్ వెంకటమ్మా సాయిలు మరియు ఉప సర్పంచ్ విజయ్ మరియు వార్డ్ మెంబర్లు అంగన్వాడీ టీచర్లు గ్రామ దీపికలు మరియు అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు మరియూ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది .ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ ఎంఈఓ సర్ ప్రోగ్రాం పై మాట్లాడటం జరిగింది .






