6 May, 2026 | 8:43 PM

Breaking News

లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •  

ఘనంగా రథోత్సవం

06-02-2025 12:11 AM

కడ్తాల్, ఫిబ్రవరి 5 ( విజయ క్రాంతి) : మండలంలోని మక్తమాధారం శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి భక్తులు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వింజమూరి రామానుజాచార్యులు, మార్కెట్ చైర్మన్ గీత నర్సింహా, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు.