చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ
06-05-2026 08:05 PM
కోదాడ,(విజయక్రాంతి): చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. సర్పంచులు శాలువాతో చైర్మన్ ను సత్కరించారు.ఇట్టి కార్యక్రమంలో చిమిరియాల సర్పంచ్ కొత్త గురవయ్య ధోరకుంట సర్పంచ్ పాలకి సురేష్ నల్లబండగూడెం సర్పంచ్ అలసకాని భవాని శరబశ్వరరావు, మంగళ తండ సర్పంచ్ దారావత్ బాబ్జి, సీఈవో జొన్నలగడ కృష్ణ మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు.






