12 June, 2026 | 12:25 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

నిజాంసాగర్‌లో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ

19-03-2026 01:38 AM

నిజాంసాగర్ మార్చి 18( విజయ క్రాంతి): నిజాంసాగర్ మండలం లోని బంజపల్లి గ్రామంలో  పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న  రంజాన్ తోఫా ను స్థానిక సర్పంచ్ ఏలే సుగుణమ్మ, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందించారు. ప్రతి ఒక్కరూ మతసామరస్యాలకు అతీతంగా పండగలు జరుపుకోవాలని  సూచించారు. కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ భుజంగరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.