29 April, 2026 | 1:35 PM

ప్రొఫెసర్ కోదండరాంకు ఘన సన్మానం

28-04-2026 01:49 AM

ముకరంపుర, ఏప్రిల్ 27(విజయ క్రాంతి) గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామక మై సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ TJAC కరీంనగర్ జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు అధికార ప్రతినిధులు  వి.అంజనేయరావు, మార్వాడి సుదర్శన్ బండి సురేష్ హైకోర్టు  న్యాయవాది,  వివేక్, కోదండ రామ్  ను ఘనంగా సన్మానించారు