19 April, 2026 | 4:27 AM

వీధి మార్కెట్‌కు శంకుస్థాపన

01-04-2025 01:26 AM

సిరిసిల్ల, మార్చి31 (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న వీధి విక్రయ మార్కెట్ జోన్ పనులకు, 56 లక్షల 50 వేల రూపాయలతో పట్టణంలోని 11,12 వార్డుల్లో నిర్మించనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.*పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు.