15 April, 2026 | 6:32 AM

గొట్టిముక్కల గ్రామంలో వివో మహిళా సంఘం భవనానికి భూమి పూజ

07-02-2026 01:18 PM

గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ ఎరుకలు పార్వతి వెంకటేష్ గౌడ్

దేవరకొండ, విజయక్రాంతి: శనివారం గొట్టిముక్కల గ్రామంలో వివో మహిళా సంఘం భవనానికి భూమి పూజ చేసిన గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ ఎరుకలు పార్వతి వెంకటేష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్  ఆదేశాల మేరకు గ్రామంలో వివో మహిళా సంఘం భవనానికి పూజ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ  ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్,ఉపసర్పంచు,మహిళా సంఘం లీడర్లు, సంఘం సభ్యులు, మహిళలు,పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు, యువకులు, తదితరులు పాల్గొనడం జరిగింది